సీఎంఆర్ చెల్లించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం అయన తన ఛాంబర్ లో సీఎంఆర్, బ్యాంకు గ్యారంటీ తదితర విషయాలపై పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లుల సంఘం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. 2023-24 రబికి సంబంధించి ఇంకా కొంతమంది రైస్ మిల్లర్లు 9000 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ను చెల్లించాల్సి ఉందని మార్చి 10 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంఆర్ చెల్లించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa