ఈరోజు నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారిని నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ నెల 26-02-2025 బుధవారం రోజు నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప లో శ్రీ ఉమామహేశ్వర స్వామి & నల్ల పోచమ్మ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మహాశివరాత్రి వేడుకకు ముఖ్య అతిధులుగా రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి & నల్ల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ పితాని శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రటరీ కుమార్ రెడ్డి, ట్రెజరర్ వి. రమణ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa