ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కులగణ సర్వేలో ప్రతిఒక్కరు వివరాలను నమోదు చేసుకోవాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 03:41 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణ సర్వే లో ప్రతి ఒక్కరు వివరాలను నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు బాలలక్ష్మి అన్నారు. శనివారం జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వార్డ్ ఆఫీసర్లు, స్థానిక నాయకులకు, ప్రజలకు కులగన సర్వే గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa