ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలమర్రి శివాలయ అభివృద్ధికి చల్ల లక్ష్మీకాంత్ రూ 40వేలు వితరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 05:58 PM

పిల్లలమర్రి చారిత్రక నామేశ్వర స్వామి దేవాలయాల అభివృద్ధికి సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ సహకరించడం అభినందనీయమని దేవాలయ కమిటీ చైర్మన్ గవ్వ వెంకటరెడ్డి అన్నారు.
దేవాలయ ప్రాంగణంలో మారేడు చెట్టు చుట్టూ రూ 40000 వ్యయంతో రైయిలింగ్ పనులు చేయించారు. సోమవారం పూర్తయిన పనులను చల్లా లక్ష్మి కాంత్ శృతి దంపతులు పరిశీలించారు. అనంతరం శివయ్యకు పంచామృతలతో అభిషేకం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa