ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 06:01 PM

'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' పథకం నిధులను ప్రధాన మోదీ సోమవారం విడుదల చేశారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6 వేలు జమ చేస్తారు.
నేడు దేశంలోని 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.22 వేల కోట్లను జమ చేశారు. E-KYC పూర్తైన రైతుల అకౌంట్లలో నగదు జమ అయింది. మరి మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa