త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామ పంచాయతీ వర్కర్ బొజ్జ సైదులు సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకొని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాబుసాయిపేట మాజీ సర్పంచ్ కలగాని శ్రావణ్ కుమార్, పెద్దవూర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa