ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్లుండి SLBC టన్నెల్‌కు BRS బృందం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 06:10 PM

నాగర్ కర్నూలు(D) దోమలపెంటలోని SLBC టన్నెల్‌ వద్దకు గురువారం BRS బృందం వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తమ పర్యటనకు పోలీసులు ఆటంకం కలిగించొద్దని సూచించారు. చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే తాము ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదన్నారు. కాగా, మంత్రులు ఉత్తమ్, జూపల్లి పర్యవేక్షణలో సహాయక చర్యలు మూడ్రోజులుగా నిర్వరామంగా కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa