సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనా తర్వాత తొలిసారిగా జాన్ వెస్లీ నల్గొండకి వచ్చారు. భాస్కర్ థియేటర్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్య క్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, వీరా రెడ్డి, నారి ఐలయ్య, హశం నాగార్జున, ప్రభావతి, సలీం, సత్తయ్య, సైదులు, అశోక్ రెడ్డి, లింగుస్వామి, అక్రమ్, బ్రహ్మానంద రెడ్డి, నరేష్, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa