ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఇతర సంస్థలు చేస్తున్న సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా.
సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వెలికితీతపై నిపుణులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ, సీఎస్ శాంతకుమారి, అరవింద్కు మార్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa