మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ 8వ వార్డు కాలువ కట్ట అవతలి పక్కన ప్రధాన వీధి రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో అక్కడ ఉన్న స్థానికులకు రాకపోకలు ఇబ్బంది పడుతున్నాయని.
ఈ సమస్యను 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆంగోతు చక్రీ నాయక్ దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి శనివారం ఉదయం అక్కడ ఉన్న సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చక్రి యువసేన సభ్యులు, బీఎల్ఆర్ బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa