సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్‌లో ఉన్న ఓ వ్యవసాయ బావిలో శనివారం ఉదయం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు అచ్చన్నపల్లికి చెందిన మ్యాన పల్లవి/కొక్కుల మమత(23)గా పోలీసులు గుర్తించారు.
భర్త శివ వివాహేతర సంబంధం పెట్టుకుని పల్లవిని తరచూ వేధించేవాడని, దీంతో మనస్తాపం చెందిన పల్లవి సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, పల్లవి కొంగు ముడిలో ఓ లేఖ లభ్యమనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa