సీఎం రేవంత్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులపై కాసేపట్లో కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నారు. మ. 3:30 గంటలకు కేంద్రమంత్రి CR పాటిల్‌తో సీఎం భేటీ అవ్వనున్నారు. ఈ భేటీలో కృష్ణా నీటి కేటాయింపులపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ని కలిసి పలు ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ హస్తిన పర్యటనలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa