మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన రూపొందించిన మహిళా దినోత్సవ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి. శ్రీజలు ఖమ్మం కలెక్టర్ చాంబర్ లో సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి, మహిళా విభాగం అధ్యక్షురాలు జి. ఉషశ్రీ, కార్యదర్శి పి. సు ధారాణి, తదితరులు పాలొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa