కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రజా పాలన, ప్రజావాణి, అలాగే మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. తాజాగా ఆయా దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమైంది.
ఈ బాధ్యతలను సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు అప్పగించింది. ఆ అధికారులు దరఖాస్తుదారుల ఇంటింటికీ వెళ్లి.. క్షేత్రస్థాయిలో అఫ్లికేషన్లు విచారించనున్నారు. అర్హులని తేలితే వారికి కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa