ఉట్కూర్ మండలం వల్లంపల్లి గ్రామానికి బీటి రోడ్డు వేయాలని నారాయణపేట టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాములు యాదవ్ ప్రభుత్వానికి, పాలకులకు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన రోడ్డు ఆ పరిశీలించారు.
జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న గ్రామానికి ఏళ్లు గడుస్తున్న బీటి రోడ్డుకు మోక్షం లభించడం లేదని అన్నారు. వర్షాకాలం వస్తె గ్రామస్తుల అవస్థలు వర్ణనాతీతం అని అన్నారు. ఇప్పటికైనా బీటి రోడ్డు వేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa