జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల మరియు బొంకూర్ గ్రామాల మధ్యలో గల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన సీసీ రోడ్డు కొరకు ప్రభుత్వ విప్ ప్రారంభం కోసం బుధవారం.
నిధులు కేటాయించి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డుకు సంబంధించిన భూమి పూజ ఈ రోజు గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి భూమి పూజ చేయడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa