కామారెడ్డి అయ్యప ఆలయ అభివృద్ధికి గురువారం ఇచ్చిన మాట ప్రకారం మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు 5లక్షల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు నస్కాంటి శ్రీనివాస్ కు అందచేశారు.
ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కుంభల రవి యాదవ్, గొనె శ్రీనివాస్, ఉదయ్, మాజీ కౌన్సిలర్ మొటూరి శ్రీకాంత్, పంపరి లక్ష్మణ్, లింగం, నరేందర్ రావు, బాలరాజ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాంమోహన్, మాజీ సర్పంచ్ మద్దెల రాజు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa