ప్రజలు హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయరాదన్నారు.
హోలీ పండుగ సందర్భంగా సామాజిక మాద్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, శుక్రవారం 5: 00 గంటల నుండి 12 గంటల వరకు హోలీ పండుగ జరుపుకోవాలని, అనుమతి లేకుండా ఎవరిపై రంగు చల్లారదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa