తనకంటే జూనియర్లు మంత్రులైనట్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం ఈ విషయాన్ని హై కమాండ్ కు చెప్పాలని సూచించారని తెలిపారు.
తన తండ్రి వెంకటస్వామి పార్టీకి 70 ఏళ్ల పాటు సేవలు అందించారని గుర్తు చేశారు. కేబినెట్ విస్తరణలో తన పేరును పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్ర నేతలకు విన్నవించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa