బూర్గంపాడ్ మండలంలోని ఎంపీబంజరకు చెందిన నాగూర్ ఘని పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల ప్రతిభను గుర్తించి చిన్న కానుకగా దుస్తులను శనివారం పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని ఉదయం 6 గంటలకే విధులు నిర్వహిస్తూ గ్రామపంచాయతీని శుభ్రం చేయడంలో వారి పాత్ర అత్యంత కీలకమన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు అల్లా మంచి ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa