ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీగా దామరచర్ల మండలానికి చెందిన గిరిజన జాతి ముద్దుబిడ్డ అభివృద్ధికి మారుపేరు నిరంతరం ప్రజల కోసం పోరాడే వీరుడు కేతవత్. శంకర్ నాయక్ నీ ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా త్రిపురారం మండలం పరిధిలో వున్న హార్జ్య తండా గ్రామానికి చెందిన డొంక తండా గ్రామ పంచాయతీ మాజీసర్పంచ్ ధనావత్ కిషన్ నాయక్ ఆదివారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa