హైదరాబాద్‌లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడి కిచెన్, హాల్ సీసీ కెమెరాలు.
ఆఫ్ చేసి గంటన్నర పాటు ఇంట్లో కలియతిరిగాడు. అయితే అగంతకుడు ఇంట్లోకి చొరబడిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa