నార్నూర్ మండలంలోని బౌద్ధులు సోమవారం బీహార్ రాష్ట్రంలోని బుద్ధగయాకు భారీ ఎత్తున బయలుదేరారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న మహాబోధి మహావిహార్ ను బౌద్ధ సమాజానికి తిరిగి.
అప్పగించాలని కోరుతూ జరుగుతున్న ముక్తి ఆందోళనానికి మద్దతుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో సోంబాయి, రుక్మాబాయి, మీనాబాయి, కొండుబాబు, లోనాబాయి, గుణుబాయి, గుణువంతరావు, శంకర్, దేవిదాస్ తదితరులున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa