కౌటాలలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను సోమవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు రిబ్బన్ కడ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను కలిసిన ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ ఎస్డీపీఓ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, సీఐలు ముత్యం రమేష్, శ్రీనివాస్ రావు, రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa