పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్ లోని శాసనసభ ఆవరణలో భారతీయజనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎండిన పంటలతో నిరసన వ్యక్తం చేశారు.
వీరిని పోలీసులు లోపలికి వెళ్ళకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు, పాయల్ శంకర్, ధన్పల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa