ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అధ్యక్షతన జై బాపు.. జై భీం.. జై సంవిధాన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ.. గడిచిన 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa