మర్రిగూడ మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ వైస్ చైర్మన్ నక్క శ్రీను యాదవ్, నాంపల్లి మర్రిగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెనమనేని రవీందర్రావు, మాజీ ఎంపీటీసీ ఎరుపుల శ్రీశైలం, తదితరులు పాల్గొనడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa