ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృత్తిమ మేధా ప్రయోగశాల ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 27, 2025, 03:53 PM

దండేపల్లి మండలం వెలగనూరు ఉన్నత పాఠశాలలో గురువారం స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన కోసం ఏర్పాటుచేసిన కృత్రిమ మేధా ప్రయోగశాలను కాంప్లెక్స్ ప్రాథనోపాధ్యాయురాలు విజయలక్ష్మి ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీనిని వినియోగించుకొని విద్యార్థులు కంప్యూటర్ రంగంలో ఉన్నతంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa