మెరుగైన వైద్యం కోసం అవసరమైన ఆర్థిక సహాయం పొందడానికి సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలోని తన కార్యాలయంలో అమీర్పేట, రాంగోపాల్పేట డివిజన్లకు చెందిన 9 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ. 3. 32 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa