ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి పురస్కరించుకొని మక్తల్ పట్టణంలో నిర్వహించే వీర హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర వాల్ పోస్టర్ ను శుక్రవారం మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ హన్మంతు మాట్లాడుతూ. ఉగాది పండుగ రోజు ఇళ్లు, దేవాలయాలు, వాహనాలు, వాణిజ్య సముదాయాలు కాషాయ జండా ఎగురవేయాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa