BRS అధినేత, మాజీ CM KCR రూట్ మార్చినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెద్దగా బయటికిరాని KCR గత మూడు రోజులుగా పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. కాంగ్రెస్‌పై వరుసగా నిరసనలు వెలువడుతుండడం, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో ఈ మార్పు రాజకీయంగా భారీ చేంజ్ తీసుకొస్తుందని నేతలు చర్చించుకుంటూన్నారు. ఈ క్రమంలోనే ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా BRS సిల్వర్‌జూబ్లీ సభ ఉండాలని KCR సూచించారని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa