తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉట్కూర్ మండలంలోని పులిమామిడి గ్రామంలో శనివారం రేషన్ డీలర్ల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేదవారు ధనవంతులతో సమానంగా సన్న బియ్యం అన్నం తినాలనే సంకల్పంతో మా ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa