విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యలో సంస్కరణలకు చేశారు. డిగ్రీలోని ఆరు సెమిస్టర్ల షెడ్యూళ్లను నిర్ణయించారు. తొలి సెమిస్టర్ తరగతులు జూన్ 16 నుంచి, పరీక్షలు నవంబరు 6 నుంచి మొదలవుతాయి.
20 శాతం మార్పులతో డిగ్రీలో కొత్త పాఠ్య ప్రణాళికను అమల్లోకి తీసుకురాన్నారు. ఇప్పటివరకు సెమిస్టర్ పరీక్షలకు 80, అంతర్గత పరీక్షలకు 20 మార్కులు కేటాయించేవారు. ఇకపై సెమిస్టర్ పరీక్షలను 50 మార్కులకే నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa