కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద విద్యార్థులచే పుల్కల్, పెద్ద దేవాడ గ్రామాలలో గత వారం రోజులుగా కొనసాగుతున్న జాతీయ సేవా పతక ప్రత్యెక శిబిరాలు నేటితో ముగియనున్న సందర్బంగా దేవాడాలో ఆదివారం ముగింపు సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్ర మానికి కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ అధ్యక్షత వహించి గత వారం రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక శిబిరాలలో విద్యార్థులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa