కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం జడ్పీహెచ్ఎస్ కాల్వరాల్ పాఠశాల పదో తరగతి 2024- 25 విద్యా సంవత్సరంలో జి. భావిక 581/600 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచినందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజు, ఏసిఈ కామారెడ్డి బలరాం, జడ్పిహెచ్ఎస్ కాల్వరాల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa