షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ బొడ్రాయి ప్రతిష్టాపన ఘనంగా జరిగిందనీ, గ్రామస్తుల సమిష్టి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువత, మహిళల సమర్పణతో ఈ పవిత్ర కార్యం విజయ వంతంగా నిర్వహించబడింది. శివాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామాలయం, నవగ్రహాల ఆలయాలు, ధ్వజస్తంభంతో పాటు బొడ్రాయి ప్రతిష్టించడం తో గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa