రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లె గ్రామంలో వానకాలం పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం తునికి శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, డాక్టర్ పుష్పాంజలి పాల్గొని మాట్లాడుతూ.. ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రీయ పద్ధతిలోనే పంటలు పండించాలని అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa