నర్సాపూర్ పట్టణంలోని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో చిలిప్ చెడ్ మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 7, 41, 000/- విలువైన చెక్కులను అందజేశారు. తమ కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుందని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa