బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు మాల సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గైని ప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, సురేష్, సుధాకర్, కాంబ్లె అశోక్, లక్ష్మన్, గంగారం, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa