ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్ డివిజన్‌లోని కె.ఎల్. రెడ్డి నగర్, హెచ్‌సీఎల్ నగర్ కాలనీల్లో రూ. 64 లక్షలతో సీసీ రోడ్ల అభివృద్ధి పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, స్థానిక కాలనీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాకుబ్ రెడ్డి, ఈశ్వర్, శ్రావణ్ కుమార్, రాజు, శ్రీనివాస్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa