TG: వరద నీటిని ఒడిసి పట్టాలని.. బురద రాజకీయాలు మానాలి అని BRS నేత హరీశ్ రావు సూచించారు. 'అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1 TMC నీళ్లు మాత్రమే ఉన్నాయి. రంగనాయక సాగర్ కెపాసిటీ 3 TMCలు ఉన్నది ఒక్క TMC. మల్లన్న సాగర్ కెపాసిటీ 50TMCలు ఉన్నది 10 TMCలు. కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 TMCలు ఉన్నది 4 TMCలు. బస్వాపూర్ 12 TMCలు కానీ ఉన్నది అర టీఎంసీ. మీరు రిజర్వాయర్లు నింపడానికి ఏం అడ్డం వచ్చింది? ఎందుకు నింపడం లేదు?' అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa