దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సోమవారం ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa