ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్వాయి పాపన్న గొప్ప పోరాటయోధుడు: సీఎం రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 01:57 PM

TG: సర్వాయి పాపన్న గౌడ్ కు సరైన గుర్తింపు ఉండాలని.. అది ఈ రోజు నెరవేరబోతుందని CM రేవంత్ అన్నారు. HYDలోని రవీంద్ర భారతిలో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. 'సర్వాయి పాపన్న గొప్ప పోరాటయోధుడు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్న నిరూపించారు. గత ప్రభుత్వం ఈ కోటను కాలగర్భంలో కలపాలని చూసింది. ఈ కోటను మైనింగ్ కు లీజుకు ఇచ్చింది. మా ప్రభుత్వం వచ్చాక ఈ కోటను పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నాం' అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa