మంగళవారం ఉదయం కురుస్తున్న భారీ వర్షాన్ని లెక్కచేయకుండా రెండో వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి వర్షంలో ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకోలేదని పలువురు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేస్తున్న ఎమ్మెల్యేకు తమ పూర్తి సహకారం అందిస్తామని కాలనీ ప్రజలు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa