పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మంగళవారం సుల్తానాబాద్ లో నూతనంగా ఏర్పాటుచేసిన అనంత పద్మనాభ ఏజెన్సీ, అంబేద్కర్ చౌక్ దగ్గర నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ పుస్తక ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు. పుస్తకాలతో జ్ఞానం పెంపొందుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మినూపాల ప్రకాష్ రావు, దాన్నాయక దామోదర్ రావు, చిలుక సతీష్, అబ్బయ్య గౌడ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa