జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్లు 1, 376 భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తానని తహశీల్దార్ దేవదాసు హామీ ఇచ్చారు. ఈ మేరకు భూ బాధితులైన రైతులు ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. తహశీల్దార్ హామీతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మేందర్ గౌడ్, మ్యాదరి రమేష్, అనిల్, మల్లేష్, నర్సింగారావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa