ఎల్లారెడ్డిలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, స్నేహపూర్వకంగా జరుపుకోవాలని ఆర్డీఓ పార్థ సింహారెడ్డి సూచించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ప్రభుత్వ శాఖలు, రాజకీయ పార్టీలు, మత పెద్దల ప్రతినిధులతో ఆయన ఈ మేరకు చర్చించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాజిరెడ్డి, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, ఎస్సై బొజ్జ మహేష్, మున్సిపల్ కమిషనర్ మహేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa