గణేష్ చవితి ఉత్సవాలను శాంతియుతంగా వైభవంగా నిర్వహించుకోవాలని శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మహబూబ్ నగర్ నగరంలోని గణేష్ భవన్లో గణేష్ ఉత్సవ సమితి, గణేష్ మండపాల నిర్వాహకులతో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో ధార్మిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళల చేత లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, చిన్నారుల చేత హనుమత్ చాలిసా పారాయణం, రామాయణ, భగవత్ గీతలపైన ధార్మిక ప్రవచనాలు నిర్వహించాలన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa