ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి: శ్రీనివాస్ గౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 08:37 PM

జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గౌడ్‌లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైన్ షాపుల్లో BRS ప్రభుత్వం 15% రిజర్వేషన్ ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ మానిఫెస్టోలో 25% హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. గౌడ్‌లకు 25% వాటా వెంటనే ఇవ్వాలని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa