విశ్వశాంతి కోసం ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారిల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలోని ర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ బాధ్యులు టీవీ సూర్యం, రక్త దాతలు, బ్రహ్మకుమారిలు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa